కుమారుడి ఫీజు కోసం తల్లి ప్రాణత్యాగం.. బస్సుకు ఎదురెళ్లి ఆత్మహత్య

కుమారుడి కాలేజీ ఫీజు డబ్బు కోసం ఓ మహిళ బస్సుకు ఎదురెళ్లి చనిపోయింది. ప్రమాదంలో చనిపోతే డబ్బులు వస్తాయని నమ్మి.. వచ్చిన డబ్బుతో కుమారుడి చదువు సాఫీగా సాగుతుందని భావించి ప్రాణత్యాగం చేసింది.

Published : 19 Jul 2023 09:45 IST

కుమారుడి కాలేజీ ఫీజు డబ్బు కోసం ఓ మహిళ బస్సుకు ఎదురెళ్లి చనిపోయింది. ప్రమాదంలో చనిపోతే డబ్బులు వస్తాయని నమ్మి.. వచ్చిన డబ్బుతో కుమారుడి చదువు సాఫీగా సాగుతుందని భావించి ప్రాణత్యాగం చేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు