Toy Library: కుమార్తెపై ప్రేమతో.. బొమ్మల లైబ్రరీ స్థాపించిన తండ్రి

కుమార్తెకు ఇష్టమైన బొమ్మలు దొరకలేదని ఓ తండ్రి ఏకంగా బొమ్మల లైబ్రెరీనే (Toy Library) స్థాపించాడు. అందులో స్వయంగా తయారు చేసిన బొమ్మలను పొందుపరుస్తూ చిన్నారులను ఆకర్షిస్తున్నాడు. అందమైన బొమ్మలున్న ఈ లైబ్రెరీలో ఆడుకోవడానికి చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. మరి ఆ లైబ్రెరీ కథేంటి? ఆ తండ్రి ఎవరు? ఎక్కడ స్థాపించారో తెలుసుకుందామా..

Updated : 29 Nov 2023 16:51 IST

Tags :

మరిన్ని