AP news: శిథిలమైన భవనంలో పాఠశాల.. భయం గుప్పిట్లో విద్యార్థులు!

‘నాడు-నేడు’ పేరుతో పాఠశాలల రూపు రేఖలు మార్చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా నాడు-నేడు పనులు చాలా ప్రాంతాల్లో నిధుల కొరతతో నిలిచిపోయాయి. దీంతో చిన్నారులు చదువుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. కృష్ణా జిల్లా నిడుమోలులో శిథిలమైన భవనంలో ప్రాథమిక పాఠశాల విద్యార్ధులు చదువుకుంటున్నారు. భవనం పెచ్చులు ఉడి తమపై పడుతున్నాయని విద్యార్ధులు వాపోతున్నారు.

Published : 25 Feb 2024 16:16 IST
Tags :

మరిన్ని