LIVE - Naa Saami Ranga: అక్కినేని నాగార్జున ‘నా సామి రంగ’ సినిమా సక్సెస్‌ మీట్‌

నాగార్జున (Nagarjuna) నటించిన తాజా చిత్రం ‘నా సామి రంగ’ (Naa Saami Ranga). విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహించారు. ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) కథానాయిక. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. 

Published : 28 Jan 2024 20:05 IST

Tags :

మరిన్ని