Nagarjuna: ‘నా సామిరంగ’ సంక్రాంతికి విడుదల చేస్తామంటే ఎవరూ నమ్మలేదు!: నాగార్జున

అభిమానుల నవ్వు తనకు ధైర్యాన్నిస్తుందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. నాగార్జున, అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌, ఆషికా రంగనాథ్‌, మిర్నా మేనన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ ప్రధాన పాత్రల్లో కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ తెరకెక్కించిన చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై ప్రేక్షకులను అలరించింది. 

Updated : 29 Jan 2024 15:17 IST

Tags :

మరిన్ని