Dasara Teaser: నాని ‘దసరా’ టీజర్‌ వచ్చేసింది.. ఈసారి నిరుడు లెక్క ఉండదు!

నాని (Nani) హీరోగా నూతన దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో మార్చి 30  ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తెలుగు టీజర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. మీరూ ఓ లుక్కేయండి (Dasara Teaser)...

Published : 30 Jan 2023 16:06 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు