Nani: ‘హిట్‌ 2’ చూస్తే ‘హిట్‌ 3’ హీరో ఎవరనేది అర్థమవుతుంది: నాని

‘హిట్‌ 2’ చూసేటప్పుడే ‘హిట్‌ 3’లో హీరో ఎవరనేది ప్రేక్షకులకు అర్థమవుతుందన్నారు హీరో నాని. ఆయన సమర్పకులుగా రూపొందిన చిత్రం ‘హిట్‌ 2’. అడివి శేష్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. ‘హిట్‌’కి కొనసాగింపుగా రూపొందిన ఈ చిత్రం డిసెంబరు 2న రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. 

Published : 29 Nov 2022 18:50 IST

Tags :

మరిన్ని