Nara Lokesh: కోడిగుడ్డు మంత్రి ఆ ఒక్క పని కూడా చేయలేకపోయారు: నారా లోకేశ్‌

ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. తాను శ్రీకాకుళం జిల్లాలో ఐటీ పరిశ్రమలకు స్థలం కేటాయిస్తే.. ఆ కార్యాలయాల ఏర్పాటును మంత్రి పట్టించుకోలేదని ఆరోపించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో లోకేశ్‌ మాట్లాడారు. 

Published : 12 Feb 2024 16:49 IST

Tags :

మరిన్ని