NASA: నాసా, స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగం విజయవంతం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నలుగురు వ్యోమగాములను పంపేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. 4 దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములు  ఐఎస్‌ఎస్‌ వైపు దూసుకెళ్లారు. ఇందులో నాసాతో పాటు డెన్మార్క్, జపాన్, రష్యా వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అక్కడ 6 నెలలు గడపాలని భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న నలుగురు వ్యోమగాముల స్థానాలను వీరు భర్తీ చేస్తారని నాసా తెలిపింది.

Published : 26 Aug 2023 23:16 IST

Tags :

మరిన్ని