Gun fire: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. వీడియో రిలీజ్‌ చేసిన పోలీసులు

అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెన్నిస్సే రాష్ట్రంలోని నాష్‌విల్‌లోని ఓ మిషినరీ పాఠశాల(Nashville School Shooting)లోకి తుపాకీలతో ప్రవేశించిన ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఈ కాల్పులు ఆకస్మికంగా జరిగినవి కావని నిందితుడు పక్కా ప్రణాళికతోనే దుశ్చర్యకు పాల్పడ్డాడని తెలిపారు.

Updated : 28 Mar 2023 17:21 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు