short film festival: ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకర్షించేది సినిమా. యువత ఐతే...సినిమా చూసేందుకే కాదు...తీసేందుకూ ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారికి ఓ అవకాశాన్ని కల్పిస్తూ.. ఉస్మానియా యూనివర్సిటీ జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన చిత్రాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ఇంకా యాక్టింగ్, ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ లు.. విద్యార్థుల ఆటపాటలు, కేరింతలతో ఆద్యంతం అలరించింది. మరి, 2 రోజుల పాటు జరిగిన జషన్ ఎ సైన్మా విశేషాలేంటో... మనమూ చూసేద్దామా.

Updated : 29 Mar 2024 23:19 IST

Tags :

మరిన్ని