NBK - PSPK: పెళ్లిళ్లపై పవన్‌ కల్యాణ్‌కు బాలకృష్ణ ప్రశ్న

‘‘నేను మీకు తెలుసు. నా స్థానం మీ మనసు’’ అనే బాలకృష్ణ డైలాగ్‌ను పవన్‌ కల్యాణ్‌ చెప్పి అలరించారు. ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2’ కార్యక్రమంలో ఆయన సందడి చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమానికి పవన్‌ హాజరయ్యారని తెలిసిన క్షణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రోమో విడుదలై సందడి చేస్తోంది. ఇందులో పవన్‌తోపాటు సాయిధరమ్‌ తేజ్‌ కనిపించారు. ఫిబ్రవరి 3న పార్ట్‌ 1 ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.

Updated : 27 Jan 2023 19:14 IST
Tags :

మరిన్ని