AP News: మద్య నిషేధం హామీని తుంగలో తొక్కి.. రూ.1.54 లక్షల కోట్లు పిండేశారు

మందుబాబుల తాగుడు బలహీనతను అడ్డుపెట్టుకుని రూ.కోట్లను కొల్లగొట్టారు సీఎం జగన్‌. మద్యనిషేధాన్ని దశల వారీగా అమలుచేస్తానని ప్రగల్భాలు పలికి ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ తన గల్లాపెట్టెను నింపేసుకున్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాం(2014-19)తో పోల్చితే ఐదేళ్ల వైకాపా సర్కారులో మద్యం విక్రయాల విలువ ఏకంగా 65.14 శాతం పెరిగింది. 

Published : 13 Apr 2024 09:39 IST

Tags :

మరిన్ని