Nerves weakness: నరాల బలహీనత వేధిస్తోందా.. చికిత్స మార్గాలివిగో

మనలో కొంతమందికి ఒళ్లంతా నిస్సత్తువగా ఉంటుంది. చిన్నపాటి పనులకు సైతం చెమటలు పట్టేస్తుంటాయి, విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా కాళ్లు చేతులు గుంజుతున్నట్టు, వణుకుతున్నట్టు ఉంటుంది. మన శరీరంలో నాడీ వ్యవస్థ బలహీనమైనప్పుడు, నరాల బలహీనత ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు కనిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో నరాల బలహీనతకు కారణాలు, చికిత్స విధానాల గురించి తెలుసుకుందాం. 

Updated : 08 Nov 2022 22:28 IST

Tags :

మరిన్ని