Floating Bridge: సాగర తీరంలో ‘ఫ్లోటింగ్ బ్రిడ్జి’.. విశాఖలో సరికొత్త పర్యటక ఆకర్షణ

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటక కేంద్రంగా విరాజిల్లుతున్న విశాఖ నగరంలో మరో సరికొత్త ఆకర్షణ చేరింది. సాగర తీరంలో అలలపై తేలియాడేలా ఏర్పాటు చేసిన ‘ఫ్లోటింగ్ బ్రిడ్జి’ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో నగరంలో పర్యటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఏర్పడింది.       

Updated : 25 Feb 2024 17:50 IST

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటక కేంద్రంగా విరాజిల్లుతున్న విశాఖ నగరంలో మరో సరికొత్త ఆకర్షణ చేరింది. సాగర తీరంలో అలలపై తేలియాడేలా ఏర్పాటు చేసిన ‘ఫ్లోటింగ్ బ్రిడ్జి’ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో నగరంలో పర్యటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఏర్పడింది.       

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు