Odisha: బోరుబావిలో పడిపోయిన నవజాత శిశువు సురక్షితం

బోరుబావిలో పడిపోయిన నవజాత శిశువును సహాయ సిబ్బంది 5 గంటలు శ్రమించి కాపాడిన ఘటన ఒడిశాలో జరిగింది. సంబల్పూర్ జిల్లా రెంగాలి ప్రాంతం లారీపల్లి గ్రామ పరిధిలో అప్పుడే పుట్టిన ఆడశిశువును ఎవరో బోరుబావిలో పడేసి వెళ్లిపోయారు. పసికందు రోదన విన్న స్థానికులు పోలీసులు, అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని బోరుబావి చుట్టూ ప్రొక్లెయిన్‌తో మట్టిని తొలగించి చిన్నారిని కాపాడారు. 

Published : 13 Dec 2023 12:21 IST

Tags :

మరిన్ని