Corona: మళ్లీ కరోనా కలకలం.. 51 దేశాల్లో కొత్త వేరియంట్‌ ఈజీ 5: డబ్ల్యూహెచ్‌వో

కరోనా (Corona) నుంచి ఉపశమనం పొందామని అనుకునేలోపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరో బాంబు పేల్చింది. ఈజీ-5 అనే కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని హెచ్చరించింది. ఈ వేరియంట్‌ను ఇప్పటికే 51 దేశాల్లో గుర్తించామని తెలిపింది. ఈజీ-5.. ఒమిక్రాన్ ఉత్పరివర్తన అని వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నా నిర్ధారణ పరీక్షల్లో ఆలసత్వం వద్దని డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలను హెచ్చరించింది.

Updated : 16 Aug 2023 11:46 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు