TS News: కొత్త విధానంతో.. నకిలీ విత్తనాలకు కళ్లెం వేసేనా?

దుక్కి దున్ని.. విత్తు నాటుతారు. నీరు పెట్టి ఎదురుచూస్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. మొలకరాదు, వచ్చినా బలం ఉండదు. చీడపీడలను తట్టుకోలేదు. దీనంతటికీ కారణం నకిలీ విత్తనాలు. అధిగ దిగుబడి వస్తుందంటూ నమ్మబలికి వ్యాపారులు.. నకిలీ విత్తనాలను అంటగట్టి రైతులను నిలువునా ముంచుతున్నారు. పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం వృథా అయ్యేలా చేస్తున్నారు

Published : 30 Mar 2024 14:12 IST

Tags :

మరిన్ని