Nikhil: మూడు నెలలు విదేశాల్లో శిక్షణ.. వియత్నాంకు హీరో నిఖిల్‌

నిఖిల్‌ (Nikhil) కథానాయకుడిగా భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సోసియో ఫాంటసీ చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్‌, శ్రీకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘స్వయంభు’ కోసం మూడు నెలలు వియత్నాంకు వెళ్తున్నట్లు తెలిపిన నిఖిల్‌.. అక్కడ ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ నేర్చుకోనున్నట్లు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు షేర్‌ చేశాడు. 

Published : 07 Sep 2023 13:14 IST

Tags :

మరిన్ని