Iran x Israel: ఇరాన్‌పై ప్రతిదాడులు చేయవద్దని ఇజ్రాయెల్‌కు అమెరికా హెచ్చరిక

ఇరాన్‌పై ప్రతిదాడులు చేయవద్దని ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం అమెరికా తేల్చిచెప్పింది. అలా కాదని దాడులకు సిద్ధపడితే.. తాము ఏ మాత్రం సహకరించబోమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో.. ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. ఇరాన్ నంబర్ వన్ టెర్రర్ స్పాన్సర్  దేశమని తీవ్ర ఆరోపణలు చేసింది. 

Published : 15 Apr 2024 20:07 IST

Tags :

మరిన్ని