DK Aruna: కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిది ఎలాంటి అభివృద్ధి చేయలేరు: డీకే అరుణ

భాజపా, భారాస పొత్తుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) మండిపడ్డారు. కాంగ్రెస్, భారాసకు మధ్యే లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేరని వ్యాఖ్యానించారు. 

Published : 22 Feb 2024 13:27 IST

Tags :

మరిన్ని