CID Sanjay: దిల్లీలో సీఐడీ చీఫ్‌ సంజయ్‌ ప్రెస్‌మీట్‌.. జాతీయ మీడియాకే అనుమతి అంటూ ఆంక్షలు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు గురించి వివరించేందుకు దిల్లీలో ఏపీ సీఐడీ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు... తెలుగు మీడియాను దూరం పెట్టారు. ఎంచుకున్న జాతీయ మీడియా ప్రతినిధులను మాత్రమే సమావేశానికి అనుమతించారు. తెలుగు మీడియాకు అనుమతి ఎందుకు లేదని ప్రశ్నిస్తే కనీస సమాధానం లేదు. అంతకుముందు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఏర్పాటుచేసిన సుమన్‌బోస్‌ విలేకరుల సమావేశానికి మాత్రం... జాతీయ, తెలుగు మీడియా ప్రతినిధులను ఆహ్వానించారు.  సీఐడీ సమావేశానికి మాత్రం తెలుగు మీడియాను దూరంగా ఉంచడం విమర్శలకు దారితీస్తోంది.

Published : 18 Sep 2023 09:53 IST

Tags :

మరిన్ని