Konda Surekha: కాంగ్రెస్‌ హామీలపై ప్రశ్నించే హక్కు భారాసకు లేదు: మంత్రి కొండా సురేఖ

మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తిప్పికొట్టారు. 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయని భారాసకు.. గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్‌ను ప్రశ్నించే నైతిక హక్కులేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యమంటే పేదల కోసం అభివృద్ధి ఫలాలు అందించడమేనన్న మంత్రి.. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అమలు చేస్తుందని ఉద్ఘాటించారు.

Published : 14 Apr 2024 16:27 IST

Tags :

మరిన్ని