Hyderabad: వేసవిలో హైదరాబాద్‌కు సరిపడా తాగునీరు: జలమండలి

వేసవిలో హైదరాబాద్ మహానగర ప్రజలకు సరిపడా తాగునీటిని అందిస్తామని జల మండలి స్పష్టం చేసింది. జలాశయాల్లో సరిపడా నిల్వలున్నాయని.. నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపింది. నీటి ఎద్దడి రాబోతుందన్న ప్రచారంలో నిజం లేదని, ఒకవేళ అలాంటి పరిస్థితులే ఎదురైతే అత్యవసర పంపింగ్ వ్యవస్థను సిద్ధం చేసినట్లు జలమండలి వెల్లడించింది. 

Updated : 28 Mar 2024 13:58 IST

Tags :

మరిన్ని