NTR Dist: రోడ్లు వేయకుండానే జగనన్న కాలనీల నిర్మాణం

జగనన్న కాలనీల పేరిట ఊళ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఇళ్ల నిర్మాణం సరే అక్కడికి వెళ్లాలంటేనే ఎంతో సమస్యగా మారిందంటున్నారు లబ్ధిదారులు. దారీతెన్నూలేని ప్రాంతంలో కాలనీలు నిర్మిస్తున్న అధికారులు రోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేదు. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి శివారు శాంతినగర్-ఈలప్రోలులో జగనన్న కాలనీకి వెళ్లే రహదారులు మరింత అధ్వాన్నంగా ఉన్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు.

Published : 12 Dec 2023 17:30 IST

Tags :

మరిన్ని