CM Revanth: తెలంగాణలో మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదు!: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అవతరణను పార్లమెంటులో అవమానించిన ప్రధాని మోదీకి తెలంగాణలో ఓట్లడిగే హక్కులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Published : 22 Apr 2024 11:01 IST

తెలంగాణ అవతరణను పార్లమెంటులో అవమానించిన ప్రధాని మోదీకి తెలంగాణలో ఓట్లడిగే హక్కులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో మోదీ దెబ్బకు ప్రజాస్వామ్యం కుప్పకూలిందని విమర్శించారు. దేశంలోని స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ భాజపా చెరబట్టిందన్న సీఎం.. భారాస పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

Tags :

మరిన్ని