AP News: జగన్‌ ప్రభుత్వంలో ఆడవాళ్లకు రక్షణ లేదు: ఆరుద్ర

జగన్ ప్రభుత్వంలో ఏపీలో ఆడవాళ్లకు రక్షణ లేదని కాకినాడ జిల్లా రాయుడు పాలేనికి చెందిన ఆరుద్ర ఆరోపించారు.

Published : 21 Apr 2024 13:02 IST

జగన్ ప్రభుత్వంలో ఏపీలో ఆడవాళ్లకు రక్షణ లేదని కాకినాడ జిల్లా రాయుడు పాలేనికి చెందిన ఆరుద్ర ఆరోపించారు. క్షేమంగా బతకాలంటే ఆడవాళ్లంతా ఆంధ్ర వదిలి వెళ్లిపోవాలన్నారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే తిరిగి ఏపీకి వస్తానని తెలిపారు.  

Tags :

మరిన్ని