APSRTC: వైకాపా పాలనలో గాడితప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నట్లు గొప్పలు చెప్పిన జగన్.. ఈ ఐదేళ్లలో సిబ్బంది నియామకాలే చేపట్టలేదు. సరైన శిక్షణ లేని తాత్కాలిక డ్రైవర్లకే స్టీరింగ్  అప్పగిస్తూ.. జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మొత్తంగా జగన్ పాలనలో ఆర్టీసీ బస్సు ప్రయాణం గాడితప్పింది.

Published : 26 Feb 2024 15:23 IST

Tags :

మరిన్ని