Long Hair: పొడవాటి జుట్టుతో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మహిళకు చోటు

కురులు మగువల అందాన్ని ఇనుమడింపజేస్తాయి. ప్రస్తుత రోజుల్లో పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఇలా కారణం ఏదైనా కావచ్చు.. అనేక మంది జుట్టు రాలే సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటిది పల్నాడు జిల్లా అచ్చంపేటకు చెందిన 72 ఏళ్ల మామిళ్ల విజయలక్ష్మి.. తన పొడవాటి జుట్టుతో ఏకంగా నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్  రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

Published : 25 Feb 2024 15:46 IST

Tags :

మరిన్ని