ఉత్తరాంధ్రలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయని జగన్ ప్రభుత్వం

ప్రేమాభిమానం ఉంటే.. ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తారు కానీ.. జగన్ ఉత్త చేతులు చూపిస్తారు. ఈ ఐదేళ్లలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు.. సీఎం తీరని ద్రోహం చేశారు. మైకు దొరికితే ఉత్తుత్తి మాటలతో ఊరిస్తూ హామీఇచ్చిన.. ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు. 

Published : 23 Feb 2024 13:28 IST

Tags :

మరిన్ని