UPI: పీపీఐ వ్యాపార లావాదేవీలకు మాత్రమే ఛార్జీలు: ఎన్‌పీసీఐ

ఆన్‌లైన్‌ వాలెట్లు, ప్రీ - లోడెడ్ గిఫ్ట్ కార్డుల వంటి ‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రుమెంట్స్ (PPI)’ ద్వారా చేసే UPI మర్చంట్ లావాదేవీలపై అదనపు ఛార్జీలను విధించాలని.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రతిపాదించింది. ఈ అదనపు ఛార్జీలు సామాన్యులపై భారం మోపుతాయని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన NPCI.. ఈ ఇంటర్ ఛార్జీలు PPI వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని.. బ్యాంక్ ఖాతా ఆధారిత UPI చెల్లింపులు, సాధారణ UPI చెల్లింపులకు కాదని స్పష్టం చేసింది.

Published : 29 Mar 2023 18:42 IST

Tags :

మరిన్ని