NTR 30: ఎన్టీఆర్ కొత్త సినిమా షురూ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కొత్త సినిమా మొదలైంది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ, జాన్వీకపూర్, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత కల్యాణ్ రామ్ తదితరులు సందడి చేశారు. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం.. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఎన్టీఆర్-జాన్వీకపూర్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు జక్కన్న క్లాప్ కొట్టారు.
Published : 23 Mar 2023 12:40 IST
Tags :
మరిన్ని
-
LIVE: ‘అహింస’ చిత్ర బృందం ప్రెస్‌మీట్
-
Buddy: టెడ్డీ బేర్ కోసం అల్లు శిరీష్ పోరాటం.. ఫస్ట్ గ్లింప్స్ చూశారా?
-
మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని ఉంది: వనితా విజయ్‌కుమార్
-
Mallareddy: మంత్రి మల్లారెడ్డితో ‘నేను స్టూడెంట్ సార్!’ ముచ్చట్లు.. ప్రోమో
-
IQ TRAILER: బాలకృష్ణ చేతుల మీదుగా.. ‘ఐక్యూ’ ట్రైలర్ విడుదల
-
Balakrishna: పుల్లేటికుర్రులో సినీ నటుడు బాలకృష్ణ సందడి
-
Adipurush: ‘ఆది పురుష్’ నుంచి ‘రామ్.. సీతా రామ్’ మెలోడియస్ సాంగ్ వచ్చేసింది
-
NTR: సినిమా పేర్లతో ఎన్టీఆర్ చిత్రం.. కళాకారుడి అక్షర నివాళి
-
NTR: ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యుల ఘన నివాళి
-
The India House: రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ కొత్త సినిమా.. ఆసక్తికరంగా టైటిల్
-
Sharwanand: హీరో శర్వానంద్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు!
-
Balakrishna: తెలుగు జాతికి మార్గదర్శి.. ఎన్టీఆర్!: బాలకృష్ణ
-
NTR : తాతకు మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి
-
LIVE - NTR: ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యులు, ప్రముఖుల నివాళులు
-
Ahimsa: అభిరామ్ ‘అహింస’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
Satyadev - Full Bottle: మెర్క్యురీ సూరిగా సత్యదేవ్.. ఆసక్తికరంగా ‘ఫుల్‌బాటిల్’ టీజర్
-
LIVE - Bichagadu 2: ‘బిచ్చగాడు 2’.. సక్సెస్ మీట్
-
Miss Shetty Mr Polishetty: ‘హతవిధీ.. ఏందిది?’ సాంగ్ రిలీజ్.. ఫన్నీ వీడియో
-
CHAKRAVYUHAM: ఒక హత్య.. ఎన్నో అనుమానాలు.. ‘చక్రవ్యూహం’ ఛేదించారా!
-
Keerthy Suresh: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కీర్తి సురేశ్
-
BRO: ‘బ్రో’ టైటిల్ శ్లోకం.. అలా ఆలోచించి రాసిందే: రచయిత కల్యాణ్ చక్రవర్తి
-
‘బిచ్చగాడు 2’ హీరో విజయ్ ఆంటోని మానవత్వం.. పేదలకు రెస్టారెంట్లో భోజనం!
-
HIDIMBHA TRAILER: ఆ నాలుగు కొమ్ములకు.. కిడ్నాప్‌లకు ఏంటి సంబంధం?
-
Siddharth - Takkar: సిద్ధార్థ్ ‘టక్కర్’ నుంచి ఫీల్‌గుడ్‌గా ‘ఊపిరే’ పాట
-
Dimple Hayati: డీసీపీ రాహుల్.. ఆ సీసీ ఫుటేజీ ఎందుకు బయటపెట్టరు?: డింపుల్ హయాతి న్యాయవాది
-
Sudhakar: నేను బాగానే ఉన్నా.. ఆ వదంతులు నమ్మొద్దు: కమెడియన్ సుధాకర్
-
Japan - Karthi: ‘జపాన్’.. మేడ్ ఇన్ ఇండియా.. క్రేజీ లుక్‌లో కార్తి!
-
Vijay Antony: ఈసారి భారీగా ‘బిచ్చగాడు 3’: విజయ్ ఆంటోని
-
Cinema News: బాగా సప్పుడైతాందిగా.. ‘సత్తిగాని రెండెకరాలు’ ట్రైలర్
-
Naga Shaurya: నాగశౌర్య ‘రంగబలి’ నుంచి ‘తూర్పు పడమర..’ లిరికల్ వీడియో సాంగ్


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Shiv Sena: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ అలజడి..ఆసక్తి రేపుతున్న శివసేన నేతల వ్యాఖ్యలు!
-
General News
Cyber Crimes: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ ‘5s’ ఫార్ములా మీ కోసమే!
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!
-
Politics News
Andhra News: మరోసారి నోరు జారిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి
-
General News
Bed Rotting: ఏమిటీ ‘బెడ్ రాటింగ్’.. ఎందుకంత ట్రెండ్ అవుతోంది..?