NTR 30: ఎన్టీఆర్‌ కొత్త సినిమా షురూ..!

ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయన కొత్త చిత్రం ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్‌ 30’(Working Title) ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ మేరకు సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో వేడుకగా జరుగుతోంది.

Updated : 23 Mar 2023 08:30 IST

Tags :

మరిన్ని