Rajendra Prasad: ఎన్టీఆర్‌ వల్లే కామెడీ హీరో అవ్వాలనే ఆలోచన వచ్చింది: రాజేంద్రప్రసాద్‌

నందమూరి తారక రామారావు(NTR) పేరుతో అవార్డు తీసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ సినీ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) సంతోషం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి చలనచిత్ర పురస్కార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్‌తో మాట్లాడిన తర్వాతే తనకు కామెడీ హీరో అవ్వాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. 

Updated : 27 Mar 2023 13:25 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు