NTR: ‘వార్‌ 2’లో ఎన్టీఆర్‌ లుక్‌ ఇదేనా!

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ప్రధాన ప్రాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’ (WAR 2). కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎన్టీఆర్‌ ముంబయి చేరుకున్నారు. ‘వార్ 2’లో ఎన్టీఆర్‌ ఇదే లుక్‌లో కనిపించనున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Published : 11 Apr 2024 16:44 IST

Tags :

మరిన్ని