Ragi Java - Children: జావ తాగేస్తున్నారు.. హుషారుగా గడిపేస్తున్నారు

ఎండలు మండిపోతున్నాయి. కాసేపు ఎండలో నిలుచుంటే.. కళ్లు తిరిగిపోయే పరిస్థితి నెలకొంటోంది. మరి ఉదయమే పాఠశాలలకు వెళ్లే పిల్లల పరిస్థితి ప్రత్యేకించి చెప్పనవసర్లేదు. అయితే జనగామలో పాఠశాలలకొచ్చే చిన్నారులకు ఆ భయం అక్కరలేదు. పాఠశాలలోనే పోషకాలతో నిండిన జావను తాగేస్తున్నారు. నీరసం, నిస్సత్తువ లేకుండా రోజంతా హాయిగా గడిపేస్తున్నారు.

Updated : 21 Apr 2023 11:16 IST

Tags :

మరిన్ని