Elephant: దారితప్పి పట్టణంలోకి వచ్చిన ఏనుగు.. భయంతో జనం పరుగులు

అడవి ఏనుగు ఒకటి దారితప్పి ఒడిశాలోని మయూర్ భంజ్ పట్టణంలోకి వచ్చి ప్రజలను హడలెత్తించింది. ఒడిశాలోని బారిపాద ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఊర్లోకి వచ్చిన ఏనుగును చూసి జనం పరుగులు తీశారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఏమ్‌కేసీ ఉన్నత పాఠశాల ఆవరణలోకి ఏనుగు ప్రవేశించింది. అక్కడ కనబడిన ఒక వాహనాన్ని వెంబడించింది. 

Published : 18 Jan 2024 15:17 IST

అడవి ఏనుగు ఒకటి దారితప్పి ఒడిశాలోని మయూర్ భంజ్ పట్టణంలోకి వచ్చి ప్రజలను హడలెత్తించింది. ఒడిశాలోని బారిపాద ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఊర్లోకి వచ్చిన ఏనుగును చూసి జనం పరుగులు తీశారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఏమ్‌కేసీ ఉన్నత పాఠశాల ఆవరణలోకి ఏనుగు ప్రవేశించింది. అక్కడ కనబడిన ఒక వాహనాన్ని వెంబడించింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు