Hi Nanna: ‘హాయ్‌ నాన్న’ నుంచి ‘ఓడియమ్మా’.. సాంగ్‌ లిరికల్‌ వీడియో

నాని (Nani) తండ్రి పాత్రలో నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈచిత్రానికి శౌర్యువ్‌ దర్శకత్వం వహించారు. మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయిక. బేబీ కియారా, శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్‌ 7న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘హాయ్‌ నాన్న’ నుంచి నాని, శ్రుతి హాసన్‌లపై చిత్రీకరించిన ‘ఓడియమ్మా’.. సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. 

Published : 28 Nov 2023 16:27 IST

Tags :

మరిన్ని