Gudivada: సీఎం జగన్ పర్యటన పేరిట.. చెట్లను నరికేసిన అధికారులు

కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారు. రోడ్ల పక్కన ఉన్న పచ్చని చెట్లను విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించారు. సీఎం రోడ్ షో నిర్వహించే.. ఏలూరు రోడ్ వెంబడి.. చిన్న చెట్లను, పెద్ద వృక్షాల కొమ్మలను నరికేస్తున్నారు. దీంతో పలు చోట్ల చిరు వ్యాపారులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. 

Published : 13 Apr 2024 20:19 IST

Tags :

మరిన్ని