Chhattisgarh: పోలింగ్‌ సిబ్బందికి సవాల్‌గా మారిన గజరాజులు

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌ జిల్లాలో పోలింగ్‌ సిబ్బందికి ఏనుగులు (Elephants) సవాల్‌ విసురుతున్నాయి. ఏనుగులు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఏనుగుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వంద శాతం ఓటింగ్‌ జరిగేలా చూసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. 

Updated : 14 Apr 2024 15:06 IST

Tags :

మరిన్ని