TS News: ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం.. సవాల్‌గా ఆధారాల సేకరణ

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును నేటి నుంచి వారం పాటు దర్యాప్తుబృందం ప్రశ్నించనుంది. టాస్క్‌ఫోర్స్ వాహనాల్లోనే పెద్దమొత్తంలో నగదు సరఫరా చేసినట్లు ఇప్పటికే నిర్ధారించుకున్న అధికారులు.. ఆ మొత్తాన్ని ఎవరు ఇచ్చారు ఎవరకి చేరవేశారనే అంశంపై వివరాలు సేకరించనున్నారు.  

Published : 04 Apr 2024 09:57 IST
Tags :

మరిన్ని