భారీగా వైకాపా తాయిలాలు.. రేణిగుంట ఘటనపై చర్యలు తీసుకోని అధికారులు

ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెబుతున్న మాటలు ఆచరణలో అమలు కావడం లేదు. తిరుపతి జిల్లా రేణిగుంట గోదాముల్లో వైకాపా ప్రచార సామగ్రితో పాటు.. ఎన్నికల తాయిలాలు బయటపడిన ఉదంతంలో.. పోలీసులు అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి

Published : 02 Apr 2024 19:17 IST

Tags :

మరిన్ని