Pakistan: పతనం అంచులో పాకిస్థాన్‌ చమురు పరిశ్రమలు

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న పాకిస్థాన్ అప్పుల కోసం నానా తిప్పలు పడుతోంది. మరోదిక్కులేక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్‌ విధించిన కఠిన షరతులకు తలొగ్గుతోంది. ఐఎంఎఫ్‌ డిమాండ్ మేరకు డాలర్ క్యాప్‌ను తొలగించింది. ఫలితంగా డాలర్ తో పోలిస్తే పాక్ రూపాయి మారక విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోయి 276కి చేరింది. ప్రస్తుతం తాము పతనం అంచున ఉన్నామని పాకిస్థాన్ చమురు కంపెనీలు లబోదిబోమంటున్నాయి..

Published : 05 Feb 2023 14:15 IST

Tags :

మరిన్ని