Vikram: విక్రమ్‌ ‘ధ్రువ నక్షత్రం’ నుంచి ‘ఒక మది’ బ్యూటిఫుల్‌ లిరికల్‌ సాంగ్‌

విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) తెరకెక్కించిన చిత్రం ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram). 2017లోనే చిత్రీకరణ పూర్తైనప్పటికీ.. అనుకోని కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. నవంబర్‌ 24న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఒక మది కాదంటున్నది’ లిరికల్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Published : 16 Nov 2023 17:20 IST

Tags :

మరిన్ని