రోడ్డుపై దొరికిన రూ.3 లక్షల బంగారు అభరణాల పర్సును పోలీసులకు అప్పగించిన వృద్ధురాలు

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఓ వృద్ధురాలు తన నిజాయితీని చాటుకున్నారు. రోడ్డుపై ఆమెకు దొరికిన రూ.3 లక్షల విలువైన బంగారు నగలున్న పర్సును పోలీసులుకు అప్పగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పుల్లాయిగూడెనికి చెందిన ఓ మహిళ.. బంధువుల ఇంటి వెళ్తున్న క్రమంలో మోత్కూరు పోతాయగడ్డ వద్ద తన పర్సు చేజారి పడిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆత్మకూరుకు చెందిన ఆలకుంట్ల లక్ష్మమ్మ పోలీసులకు పర్సు అప్పగించింది. 

Updated : 13 Apr 2024 15:46 IST

Tags :

మరిన్ని