అనంతపురం జిల్లాలో ఘోరం.. గ్యాస్‌ సిలిండర్‌ పేలి యువతి సజీవ దహనం

అనంతపురం జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కూడేరు మండలం జల్లిపల్లిలోని ఓ హోటల్‌లో గ్యాస్ సిలిండర్ పేలి.. యువతి సజీవ దహనమైంది. మృతి చెందిన యువతి హోటల్ యజమాని కుమార్తె ప్రత్యూషగా పోలీసులు గుర్తించారు. ప్రత్యూష బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Published : 16 Apr 2024 19:38 IST

అనంతపురం జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కూడేరు మండలం జల్లిపల్లిలోని ఓ హోటల్‌లో గ్యాస్ సిలిండర్ పేలి.. యువతి సజీవ దహనమైంది. మృతి చెందిన యువతి హోటల్ యజమాని కుమార్తె ప్రత్యూషగా పోలీసులు గుర్తించారు. ప్రత్యూష బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు