Loan Apps: రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. బలి అవుతున్న అమాయకులు

గతంలో కలకలం సృష్టించి ప్రజల ఆత్మహత్యకు కారణమైన రుణ యాప్‌లపై పోలీసుల నిఘా పెరగడంతో.. నేరాలు తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుతం నేరగాళ్లు రూటు మార్చి మరో అడుగు ముందుకేసి సరికొత్త పంథాలో బాధితులకు నరకం చూపిస్తున్నారు.      

Updated : 22 Apr 2024 12:16 IST

గతంలో కలకలం సృష్టించి ప్రజల ఆత్మహత్యకు కారణమైన రుణ యాప్‌లపై పోలీసుల నిఘా పెరగడంతో.. నేరాలు తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుతం నేరగాళ్లు రూటు మార్చి మరో అడుగు ముందుకేసి సరికొత్త పంథాలో బాధితులకు నరకం చూపిస్తున్నారు. అసలు రుణం తీసుకోకున్నా ఎంతో కొంత బ్యాంకు ఖాతాలో జమచేసి.. తిరిగి వడ్డీతో సహా కట్టాలంటూ ఫోన్లు చేయడం, ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల ఈ తరహా కేసులు పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Tags :

మరిన్ని