Operation Valentine: ‘ఏం జరిగినా సరే.. చూసుకుందాం’ వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ట్రైలర్‌

హైదరాబాద్‌:  వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మానుషి చిల్లర్‌ కథానాయిక. శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్‌ ముద్ద నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణపూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర తెలుగు ట్రైలర్‌ను రామ్‌చరణ్‌, హిందీ ట్రైలర్‌ను సల్మాన్‌ఖాన్‌ విడుదల చేశారు. వరుణ్‌తేజ్‌ భారత వైమానిక దళ అధికారి పాత్రలో నటిస్తుండగా, మానుషి రాడార్‌ ఆఫీసర్‌గా సందడి చేయనున్నారు.

Published : 20 Feb 2024 13:04 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు