Operation Valentine: వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’.. ఆసక్తి రేకెత్తించేలా టీజర్‌

వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) కథానాయిక. 2024 ఫిబ్రవరి 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను (Operation Valentine Teaser) విడుదల చేసింది. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నారు. సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉన్న టీజర్‌ను మీరూ చూసేయండి..

Published : 18 Dec 2023 16:29 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు