Opposition Meet: ప్రతిపక్ష పార్టీల కూటమి పేరు.. ‘I-N-D-I-A’

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. బెంగళూరు వేదికగా ప్రతిపక్ష నేతల భేటీ మంగళవారం కొనసాగుతోంది. ఈ సమావేశంలో విపక్షాల కూటమికి I-N-D-I-A అనే పేరును నిర్ణయించారు. ప్రతిపక్షాల ఫ్రంట్‌కు ఇకపై ‘భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I-N-D-I-A)’గా నామకరణం చేశారు.

Published : 18 Jul 2023 16:40 IST

Tags :

మరిన్ని